21.12.2021....           21-Dec-2021

      సమర్పిస్తున్నాం ప్రణామం – 66

 

చెయ్యెత్తిన  – జై కొట్టిన స్వార్థాని కనర్థానికి

ఉపేక్షించి – ఊరుకొన్న స్వచ్ఛ సైన్య శ్రమరీతికి

ఏం దక్కునొ – ఏం మిగులునొ ఈ గ్రామం కథ చివరికి

ఆ దుస్థితి మాన్పబూను అందరికీ ప్రణామం!