23.12.2021....           23-Dec-2021

      సమర్పిస్తున్నాం ప్రణామం – 68

 

సత్కరిస్తే – గౌరవిస్తే - శాలువల సన్మానమిస్తే –

“అహో! ఓహో ! ఇంతవాళ్లని అంతవాళ్లని” ప్రశంసిస్తే

కార్యకర్తలు పొంగిపోవరు గ్రామ జనములు కలిసి వస్తే

అదే తృప్తట కార్యకర్తల కందుకే మరి నా ప్రణామం!