24.12.2021....           24-Dec-2021

          సమర్పిస్తున్నాం ప్రణామం – 69

 

ఒక విశిష్ట ప్రయోజనమును - ఒక సమంచిత జన హితమ్మును

సమాజ సేవకు లెన్నుకొనదగు సదాచరణాత్మక పథమ్మును

ఎంచుకొనిన - ఆచరించిన - నిర్వహించిన మహాశయులకు

చల్లపల్లి ప్రజల తరపున సమర్పిస్తున్నాం ప్రణామం!