31.12.2021....           31-Dec-2021

   స్వచ్చోద్యమ సాఫల్యం

అసమంజస చర్చలేని - అహంకార మచ్చరాని

కుల మతాల గొడవెరగని గొప్ప ఉద్యమం ఇదే!

రాజకీయరచ్చెరుగని – శ్రమదాన పథం ఆగని

స్వచ్చోద్యమ సాఫల్యత సంభవించు గ్రామమిదే! -