10.01.2022....           10-Jan-2022

       వలదిప్పుడు.

బాధ్యతలను మోయువాడు నాయకుడే కానప్పుడు

సమాజ ఋణం తీర్చువాడు మార్గదర్శి కానప్పుడు

ఉద్యమాల పేరు చెప్పిఉన్నత మహదాశయాల

మాటున - మాటలు చెప్పే మహనీయులు వలదిప్పుడు!