11.01.2022....           11-Jan-2022

        ఆ స్వచ్ఛ స్ఫూర్తి విందు!

అడ్డంకులు పెరిగినపుడే అసలు సమర్థతలు వచ్చు

గడ్డుకాల మందె కార్యకర్త నివేశములు హెచ్చు!

ఆగినదా శ్రమదానం ఆ కరోన కాల మందు?

అనుసరింపు మాచరింపు మా స్వచ్ఛ స్ఫూర్తి విందు!