03.02.2022....           03-Feb-2022

      మహానేతలూ V స్వచ్ఛ కార్యకర్తలు.  

అధికారో - ధనశాలో - అత్యున్నత నాయకుడో

అగుటకన్న స్వార్థ రహిత స్వచ్ఛ కార్యకర్తగుటే

అత్యున్నత పదవనుకొని గ్రామానికి అంకితమై

అనుసరించి తలదాల్చుము స్వచ్చోద్యమ ఆశయాన్ని!