04.02.2022....           04-Feb-2022

      వంద మంది కాదు 30 వేల మంది

స్వచ్చోద్యమ చల్లపల్లి శ్రమదాతలు వందమందె

వెన్ను తట్టి నిలిచినదీ – నిలిపినదీ వేయి మందె

ప్రతి పౌరుడు ఇక మీదట స్వచ్ఛ కార్యకర్తవుతూ

అనుసరించి - ఆదరింపుడా అడుగుల జాడలను!