23.03.2022....           23-Mar-2022

          సమర్పిస్తున్నాం ప్రణామం – 87

ఇది సందడిపెను పండుగ – ఇరుగు పొరుగు మనుషులకై

పదం కదిపి, కదం త్రొక్కిఇంతటి ఆరాటమై

ప్రతి వేకువ బాధ్యతతో పాటుబడే వారిపై

కురిపిస్తాం పూల జల్లు - జరిపిస్తాం ప్రణామం!