24.03.2022....           24-Mar-2022

         సమర్పిస్తున్నాం ప్రణామం – 88

 

సరిగమ వలెకవితల వలె చతురోక్తులు నింపుకొన్న-

సహన గుణంత్యాగధనం సరిహద్దులు మీటుతున్న -

శ్రమ సంస్కృతి గుణపాఠం గ్రామానికి మప్పుతున్న 

కర్మవీరులందరికీ కావిస్తాం ప్రణామం!