25.03.2022....           25-Mar-2022

          సమర్పిస్తున్నాం ప్రణామం – 89

ఇంతకన్న ఊరి మంచి కెలా పాటుబడదగునో -

ఆచరణకు నిలిచినట్టి ఆదర్మము లెట్లుండునొ-

చిత్త శుద్ధి - త్యాగాలకు చిరునామా లెక్కడనో –

వెదుక దగిన స్వచ్చోద్యమ విభవానికి ప్రణామాలు!