28.03.2022....           28-Mar-2022

  సమర్పిస్తున్నాం ప్రణామం – 92 

ఇంతకన్న ఊరి మంచికెలా పాటుబడదగునో 

ఆచరణకు నిలిచినట్టి ఆదర్మము లెట్లుండునొ 

చిత్తశుద్ధి - త్యాగాలకు చిరునామా లెక్కడనో 

వెదుక దగిన స్వచ్ఛోద్యమ విభవానికి ప్రణామాలు!