29.03.2022....           29-Mar-2022

    సమర్పిస్తున్నాం ప్రణామం – 93

ఎవ్వరెవరి మేధస్సుల కెంత పదును పెట్టితిరో 

ఆశయాన్ని క్షేత్రంలో ఆచరించి చూపితిరో 

స్వార్థానికి జెల్ల కొట్టి పరార్థమునకు పూనితిరో 

అట్టి గ్రామ స్వచ్ఛ వీరులందరికీ ప్రణామం!