01.04.2022....           01-Apr-2022

        సమర్పిసున్నాం ప్రణామం 96

ఈ స్వచ్ఛత - ఈ శుభ్రత - ఈ భద్రత - ఈ ధన్యత -

ఈ నవ్వత – ఈ భవ్యతలెవ్వరి కష్టార్జితమో,

ఈ స్ఫూర్తికి - ఈ దీప్తికి - ఈ కీర్తికి కారణమెవరో

ఆ స్వచ్చోద్యమ కారులకందరికీ ప్రణామాలు !