02.04.2022....           02-Apr-2022

         సమర్పిస్తున్నాం ప్రణామం – 97

 

ఈ ప్రగతీ - ఈ సుగతీ - ఈ గ్రామోద్యమ నిరతీ

ఈ స త్కృతి – ఈ విసృతి ఏ గ్రామస్తుల కొరకో

ఈ సాముహిక సద్గతి - ఈ సామాజిక సన్మతి

కారకులకు – స్వచ్చోద్యమ కారులకిదె ప్రణామం!