08.04.2022....           08-Apr-2022

  సమర్పిసున్నాం ప్రణామం – 101

ఉషోదయ శ్రమ వేడుక ఒక ఉత్తమ పరిణామం

డజన్ల కొద్ది శ్రమ దాతల తరలి రాక విశిష్టం

అది స్వార్థం కాక ఊరి కంకితమగు మనోజ్ఞం

స్వచ్చ కార్యకర్తకు నా సమర్పిత ప్రణామం!