09.04.2022....           09-Apr-2022

 సమర్పిసున్నాం ప్రణామం – 102  

 

 
ఊరు దాటి, వార్డు దాటి, పొలి మేర్లకు శ్రమదాతలు
 
వీధి సరే- డ్రైను సరే – శ్మశానాలలో సేవలు!
 
కాల్వ గట్లు, రహదారులు-కావేవీ అనర్హాలు!
 
మీ- హద్దులు దాటిన బాధ్యత కందిస్తాం  ప్రణామాలు !