11.04.2022....           11-Apr-2022

    సమర్పిస్తున్నాం ప్రణామం – 104 

  

మీ గ్రామం మెరుగుదలే మీకున్న ఒకే గమ్యం

ప్రజా స్వస్త - సౌఖ్యములే పరమాద్భుత ఆశయం

అందుకె మీ ఎనిమిదేళ్ల నిరంతరమగు పోరాటం

ఆశయ పూర్తికి శ్రమించు అందరికీ ప్రణామం!