28.05.2022....           28-May-2022

        సమర్పిస్తున్నాం ప్రణామం – 27

గాలి మాటలు కావు - రోజూ గ్రామ శుభ్రతకై శ్రమించుట

బేల చర్చలు కావు - ఇంత సుదీర్ఘ కాలం ఉద్యమించుట –

ఊరిలో ప్రత్యంగుళమునూ స్వచ్చ పరచుట - దిద్ది తీర్చుట

ఆ మహాశయులందరికి మేమందజేస్తున్నాం ప్రణామం!