30.05.2022....           30-May-2022

    సమర్పిస్తున్నాం ప్రణామం  29

పరిశుభ్రత సన్నిధిగా – విరి తోటల పెన్నిధిగా

సుమ సుందర వీధులుగా – పర్యాటక దృశ్యంగా

శ్రమ సంచిత సర్వోత్తమ గ్రామంగా తమ ఊరిని

నిలుపుతున్న శ్రమ జీవన రీతికి నా ప్రణామం!