02.06.2022....           02-Jun-2022

     సమర్పిస్తున్నాం ప్రణామం – 31

పరిశుభ్రత సన్నిధిగా - విరితోటల పెన్నిధిగా

సుమ సుందర వీధులుగాపర్యాటక దృశ్యంగా

శ్రమ సంచిత సర్వోత్తమ గ్రామంగా తమ ఊరిని

నిలుపుతున్న శ్రమ జీవన రీతికి నా ప్రణామం!