03.06.2022....           03-Jun-2022

       సమర్పిస్తున్నాం ప్రణామం – 32

 

 శతాబ్దాలు - సహస్రాభి దశ తిరగని చల్లపల్లి

అష్ట వర్ష శ్రమదానం కాలంలో పట్టుబట్టి

పరిశుభ్రత – జన స్వస్తత పై గట్టిగ దృష్టి పెట్టి

స్వచ్ఛ రమ్య మైనట్టి విశిష్టతకు ప్రణామం!