04.06.2022....           04-Jun-2022

    సమర్పిస్తున్నాం ప్రణామం – 33

సుసంఘటిత బలమేదో - సామూహిక శక్తెంతో

పరుల కొరకు శ్రమదానం ఫలితంగా తృప్తెంతో

ఊరి కొరకు ఏళ్ల కేళ్లు ఉద్యమించు విధమేదో –

సదాచరించి చూపుతున్న సాహసికులకు ప్రణామం!