05.06.2022....           05-Jun-2022

   సమర్పిస్తున్నాం ప్రణామం – 34

 

వేరెవ్వరి సుస్థితికో ఇంతటి ఆరాటమా!

తమకు గాని లబ్దికి ఇంతగా పాటుబడటమా!

ఇందరి ఉమ్మడి లక్ష్యం ఈ గ్రామం సౌఖ్యమా!

శెభాష్! కార్యకర్త లార! చేకొనుడీ ప్రణామం!