06.06.2022....           06-Jun-2022

        సమర్పిస్తున్నాం ప్రణామం – 35

స్వార్థంతో పెనవేసో – స్వార్థ రహిత పథంగానొ...

ఎలాగైన గడప వచ్చు ఈ మానుష జన్మంతా!

ఒక్క గంట కనీసం మన ఊరి కొరకు వెచ్చిస్తే

మనకుతోటి మనుషులకూ మంచి జరుగ వచ్చునే"..

అను సందేశం చాటిన అందరికీ ప్రణామం!