02.09.2022....           02-Sep-2022

 తర్క వితర్కాలు – ప్రశ్నోప ప్రశ్నలు.

వడ్డించిన విస్తళ్లై ఉండాలా జీవితాలు?

తాతల శ్రమ దయ మీదే తరతరాలు బ్రతకాలా?

ఎవరి బ్రతుకు వారి స్వయం కృషి సాధ్యం కావాలా?

మన బాధ్యత పరులదా - సమాజ బాధ్యతలు మనవా?