కావిస్తాం ప్రణామాలు – 163
అడవులందు వెన్నెలలా? బూడిదలో పన్నీరా?
కడలిలోన చినుకు వలె - కదలాడని గ్రామానికి
లక్షలాది గంటల శ్రమదాన మిట్లు నిర్వహించు
కర్మిష్టులు – ధీరులకే కృతజ్ఞతా ప్రణామాలు!