కావిస్తాం ప్రణామాలు – 164
ప్రేరేపిత సంస్కారులు - వీరోచిత శ్రమ ధీరులు
బాధ్యతలకు సరిహద్దులు – ప్రజా సేవ తొలి ప్రొద్దులు
జాగృతితో దిన దినమూ జనం కొరకు కృషీవలులు
స్వచ్ఛ కార్యకర్తలకే సమర్పింతు తొలి ప్రణతులు