కావిస్తాం ప్రణామాలు – 165
అలవి కాని ఊరి పనులు తలకు ఎత్తు కొన్నాడో!
తొలి వేకువ తెలి రేకలు ఊరికి అందిస్తున్నాడో!
ప్రజాసేవ లోని మజా ఆస్వాదిస్తున్నాడో...!
స్వచ్చ కార్యకర్త ఉషోదయ సేవకు ప్రణామం!