కావిస్తాం ప్రణామాలు – 166
ఏ కాలంలో గానీ – ఏ దేశంలో గానీ
ఎవరొ ఉద్ధరించాలని ఎదురు చూడకుండ – స్వయం
శక్తి నె నమ్ముచు ముందుకు సాగు బాధ్యులున్న చాలు-
ఆ చొరవ కె – చేతన కే అందిస్తాం ప్రణామం!