కావిస్తాం ప్రణామాలు – 167
స్వచ్ఛసేవ ఊరికి మన బాధ్యత నుట పచ్చి నిజం
అదొక పెద్ద ఘన కార్యం అనుకొంటే అబద్ధం
ఐతే - సమకాలంలో ఆ మాత్రం సామాజిక
కర్తవ్యం పాటించే ఘనులకె మా ప్రణామం!