సార్వకాలిక స్వచ్ఛ సంస్కృతి జాడ
ఎక్కడైనా మెచ్చుకొనదగు ఒక్క సంగతి చెప్పమంటే –
వంకబెట్టగరాని విషయం బింకముగ ప్రకటించమంటే –
సార్వకాలిక స్వచ్ఛ సంస్కృతి జాడ కొంచెం తెలుపుమంటే –
అందరికి గుర్తొచ్చునది ఒక స్వచ్ఛ - సుందర చల్లపల్లే!