ఎదుగు బొదుగూ లేని విధముగ
ఇంటి ఇంటికి – మనిషి మనిషికి – అంటు కొనదగు శుభ్ర సంస్కృతి
ఒక సమున్నత లక్ష్యమునకై ఉరక వలసిన జనం సత్కృతి
ఎనిమిదేళ్లుగ ప్రజ్వలించక – ఎదుగు బొదుగూ లేని విధముగ
ఎన్ని అనుమానాల కైనా ఎవరికీ తావివ్వకుండున?