21.10.2022....           21-Oct-2022

         స్వచ్ఛ సైనికు లెట్టులౌదురు?

సొంత లాభమె చూచుకొంటే - స్వసుఖ మొక్కటె కోరుకొంటే –

ఇరుగు పొరుగుల – ఊరి బాధలు ఎంత మాత్రం పట్టకుంటే –

స్వచ్ఛ సైనికు లెట్టులౌదురుప్రజల మన్నన లెట్లు పొందిరి?

దిన దినం వెలకట్ట జాలని తృప్తి వారల కెట్లు దక్కెను?