ఊరి పరువు శ్రమతోనే నిలుచునయా!
చలన చిత్రములలో వలె - స్వప్నలోకమందు వలే
కాల్పనిక కవిత్వం వలె – కట్టు కథారచనల వలె
స్వచ్చోద్యమ ముండదయా! శ్రమతోనే సాధ్యమయా!
ఒంటి బిగువు - ఊరి పరువు శ్రమతోనే నిలుచునయా!