స్వచ్చోద్యమ ప్రయత్నం!
ఒద్దికగా – పద్ధతిగా - పూదోటల ఉద్ధృతిగా
దోమ – ఈగ - మురుగు కంపుతో నిండని గ్రామంగా
కులమతాల కుళ్లు లేని గొప్ప సమాజంగా ఈ
చల్లపల్లి నెట్లైనా సరిదిద్దాలనే గదా!