శ్రమ సంస్కృతి బాటనొకటినిర్మిస్తే
కదులుతున్న స్వచ్చోద్యమ ఘన రథాన్ని గమనిస్తే –
ప్రతి వేకువ వీధుల్లో శ్రమదానం పరికిస్తే –
వర్తమాన - వర్ధమాన సమస్యలకు స్పందిస్తే –
ప్రజ్వలించు శ్రమ సంస్కృతి బాటనొకటినిర్మిస్తే.....