వినీతమా - పునీతమా -
ప్రచలితమా - విచలితమా – స్వచ్చోద్యమ చల్లపల్లి?
ప్రమోదమా - ప్రమాదమా - బ్రహ్మ సమయ శ్రమదానం
వినీతమా - పునీతమా - స్వచ్ఛ సైన్య పోరాటం?
విశేషమా – సశేషమా - వీరోచిత శ్రమదానం?