10.05.2023 ....           10-May-2023

 శుభమస్తు - విజయోస్తు - నిర్విఘ్నమస్తు!

స్వచ్చోద్యమ చల్లపల్లి సమరాని కవిఘ్నమస్తు!

బ్రహ్మకాల శ్రమదాన ప్రస్థానం శుభమస్తు!

గ్రామ స్వచ్ఛ – సౌందర్యాకాంక్షలకును విజయోస్తు!

నవవసంత అవిశ్రాంత దీక్షకు నిర్విఘ్నమస్తు!