స్వఛ్ఛ కార్యకర్తకు …
విద్యార్హత పనే లేదు, వృత్తి నిపుణ తసలు వలదు
వ్యాపారపు దక్షతతో అసలే అవసరం పడదు
కావలసినదల్లా స్వగ్రామంపై కొంత మమత,
సామాజిక సామూహిక శ్రమదానం పట్ల గురీ!