13.06.2023....           13-Jun-2023

          బాధ్యతిదియని తెలుసుకొన్నాం

స్వచ్ఛ చర్యకు పెద్దలిందరు - విజ్ఞులందరు పూనుకొంటే 

ఇంత కాలం ఇవేం పనులని విమర్శించాం - బద్ధకించాం

ప్రభుత్వాలె - వ్యవస్థలే ఇది నిర్వహించాలని తలంచాం

బాధ్యతిదియని తెలుసుకొన్నాం – గ్రామ సేవకు తరలి వస్తాం!