06.07.2023 ....           06-Jul-2023

          ఇచటి కొద్ది మంది తప్ప

ఎవరైనా ఒక్కమారు ఈ గ్రామం తిలకిస్తే

ఎవరు మాత్ర మా సింపరు(ఇచటి కొద్ది మంది తప్ప)

స్వచ్చోద్యమ చల్లపల్లి సకల మేటి లక్షణాలు

తమ ఊళ్ళో ఉండాలని - అది నందనమవ్వాలని!