11.06.2020....           11-Jun-2020

  కూటమిగా x విడివిడిగా....

 

ఈ స్వచ్చోద్యమ సమస్యలిద్దరొ – ముగ్గురివో కాని –

విజయాలివి అందరివని విశదముగా తెలిసి వచ్చె

కూటమితో – ఐక్యతతో క్రొత్తగ జవ సత్త్వాలని –

విడిగా ఏసైనికూడూ విజయుడసలు కాలేడని.....!