27.10.2023 ....           27-Oct-2023

      సాఫల్యత కనువిందే!

స్వచ్ఛోద్యమ ఆంతర్యం పసిగట్టిన వారైతే,

వార్డులన్నివీధులన్ని అంది పుచ్చుకొని ఉంటే –

ప్రతి వార్జున డజను మంది పని పాటులు మొదలెడితే –

స్వచ్చోద్యమ చల్లపల్లి సాఫల్యత కనువిందే!