17.06.2020....           17-Jun-2020

          ఏ ఆనందం సబబు?

 

సినిమాల్లో, చీట్లపేక సరదాల్లో, కోడిపుంజు

పందేల్లో – ఆనందపు ప్రాకులాట క్రీడకన్న

స్వార్ధానికి జెల్లకొట్టి త్యాగాలకు పదును పెట్టి

స్వచ్చోద్యమ చల్లపల్లి సంరంభం కదా మిన్న!