25.06.2020....           25-Jun-2020

       నేటి వాంఛనీయములివి!

 

సమాజంలో ఈ కదలిక - స్వచ్చ - శుభ్ర చైతన్యం

తన కోసం తాను బదులు ఊరుకొరకు ప్రయత్నం

వ్యక్తిలబ్ది మాట మరచి సామూహిక సంక్షేమం

కష్టార్జిత స్వచ్చ - స్వస్త క్రమ వికాస పరిణామం!