వేమూరి అర్జునరావు గారు ....           01-Jul-2020

 ఇడుగిడుగో స్వచ్చోద్యమ తొలి దినాల వీరుడు!

ఏదేశం ఏగినా – ఎచట కాలు పెట్టినా

చల్లపల్లి మెరుగుదలను స్వప్నించే ధీరుడు!

కన్నడ దేశంనుండే – స్వచ్చోద్యమ చల్లపల్లి

కంకితుడై నిలుస్తున్న అతడే మన “అర్జునుడు”!