02.07.2020....           02-Jul-2020

           కర్త – కర్మ – క్రియ లెవ్వరు?

 

ఏ ఒకరిద్దరొ – ముగ్గురొ ఈ ఉద్యమ కర్తలనీ, బాధ్యులనీ

స్వచ్చోద్యమ భారమెల్ల వారే మోస్తుందురనీ, కర్త - కర్మ క్రియలనీ

అపోహలవసరమా? అని – అత్యద్భుత శ్రమ జీవన ఆరాధకులింత మంది

చల్లపల్లి స్వచ్చ – శుభ్ర – సౌందర్యపు హేతువులని – మూలములని....!