04.07.2020....           04-Jul-2020

 

           సంఘం శరణం గచ్చామి

“సంఘం-ధర్మం-జ్ఞానం” శరణం గచ్చామి అనుచు

ఏనాడో వాక్రుచ్చెను సిద్ధార్థుడు గౌతముడు

ఏ కాలం- ఏ దేశం- ఏ సమాజములకైనా

అది నిజమని ఋజువు చేసె స్వచ్చోద్యమ సైనికుడు!