స్వచ్చ కార్యకర్తల ఒక సహజగుణం....           03-May-2020

వెలుగువచ్చు – గాలి వీచు – విరులు కనులు విచ్చి చూచు –
వర్షం – శీతల వాయువు వచ్చి మొక్క తలను ఊచు
చల్లపల్లి స్వస్తతకై స్వచ్చ కార్యకర్త నడచు!
రెండు వేల నాళ్ళ శ్రమకు నీరాజన మర్పిస్తా!